బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ తెరకెక్కిస్తున్న "డర్టీ పిక్చర్"లో విద్యా బాలన్ ఓవర్ ఎక్స్‌పోజింగ్‌కు పాల్పడిందని ఇప్పటికే పలు సినీ పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటిస్తోంది.