అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రెడ్‌ డాట్‌ సేల్‌

శనివారం, 11 జూన్ 2022 (19:02 IST)
షాపింగ్‌ ప్రేమికులకు అనువైన సీజన్‌ వచ్చేసింది. మీ ఎథ్నిక్‌ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్‌ తమ రెడ్‌ డాట్‌ సేల్‌తో మరో మారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జూన్‌ 8 తేదీ నుంచి సోచ్‌ స్టోర్లు, ఆన్‌లైన్‌ వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసాధారణ ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు.

 
సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ వద్ద మేము మీ వార్డ్‌రోబ్‌ను మరింతగా మెరుగుపరుచుకునే విస్తృత శ్రేణి కలెక్షన్‌ను అందిస్తున్నాము. ఈ కలెక్షన్‌ ఫ్లూయిడ్‌ సిల్‌హ్యుటీలలో, తేలికగా, బ్రీతబల్‌ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. ఈ కలెక్షన్‌ విస్తృత శ్రేణి ఫ్యాబ్రిక్స్‌ అయినటువంటి కాటన్‌, జార్జెట్‌, సిల్క్‌ బ్లెండ్‌, కాటన్‌ సిల్క్‌ మరియు చందేరీ ఉండటంతో పాటుగా  ఈ వేసవి వేడిని ఖచ్చితంగా అధిగమించగలమనే భరోసానందిస్తాయి.

 
ఈ అత్యద్భుతమైన వస్త్రశ్రేణి విభిన్నమైన రంగులు అయిన తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ మొదలైన వాటిలో లభిస్తాయి. మీ ఎథ్నిక్‌ అవసరాలను ఈ సీజన్‌లో ఇవి ఏ సమయంలో అయినా తీర్చగలవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు