జ్వరం వచ్చినప్పుడు ఖిచ్డీ తినవచ్చు, ఇది శక్తినిస్తుంది.
ఎందుకంటే ఖిచ్డీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
వైద్యుల సూచన మేరకు పండ్లు తీసుకోవడం కూడా మేలు చేస్తుంది.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పండ్లు లేదా జ్యూస్‌లు, ఐస్ కలిపినవి తాగరాదు.
అరటి, జామకాయ వంటి పండ్లను తినవద్దు.
జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీరు తాగవచ్చు.