15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్

గురువారం, 31 అక్టోబరు 2024 (23:20 IST)
రోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే రోజుకు కనీసం 15 నిమిషాలైనా బ్రిస్క్ వాకింగ్ చేస్తే 7 ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
ప్రతిరోజూ 15 నిమిషాలు నడవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది.
15 నిమిషాల పాటు నడవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.
కేవలం 15 నిమిషాల నడక టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చు.
15 నిమిషాల నడక మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది.
15 నిమిషాల నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి 15 నిమిషాల నడకతో మేలు కలుగుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు