ఆడుకోవడం వంటి వినోదభరిత వ్యాయామాలు చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు.. అలాగే ఈ క్యాన్సర్తో మరణించే ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. రోజూ కనీసం ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు 50శాతం వరకు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.