శృంగారం, పడక సుఖంలో రెచ్చిపోతున్న స్త్రీలు!

బుధవారం, 27 నవంబరు 2013 (12:08 IST)
File
FILE
పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాల ప్రవాహంలో ఇవి తలకిందులవుతుంటాయి. శృంగారం, పడక సుఖంలో ఇదే జరిగింది. ప్రస్తుతం పురుషుల కంటే మహిళలే శృంగార స్వేచ్ఛను ఎక్కువగా అనుభవిస్తున్నారట. యుక్త వయస్సులో ఒకరికంటే ఎక్కువ మందితో పడక సుఖాలను అనుభవిస్తున్నారని.. శృంగార వైఖరులు, జీవిత విధానాలపై నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

స్వలింగ సంపర్కాల విషయంలోనూ మహిళలు మగవారిని దాటిపోయారట. గత దశాబ్ద కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తరిగిపోయిందని ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్న లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాయే వెల్లింగ్స్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి