3. గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం సగం, సాయంత్రం సగం పంచదారతో తాగితే మలబద్ధకం, మూలశంక తగ్గుతుంది.
8. గులాబీ పువ్వులు రాత్రి నీళ్ళలో వేసి ఉదయం ఆ నీటిని టీ డికాషన్ లేదా కాఫీ డికాషన్‌కి ఉపయోగించితే టీ, కాఫీ మంచి రుచి, వాసన వస్తాయి.