3. మగవారిలో లైంగక సామర్ద్యాన్ని పెంచడంలో పచ్చి ఉల్లిపాయ అద్బుతంగా పని చేస్తుంది. ఇది కోరికను పెంచడమే కాకుండా జననేంద్రియాలను పటిష్టంగా చేస్తుంది. తెల్ల ఉల్లిపాయను పొరలుగా చీల్చి, దంచి వెన్నతో కలిపి వేయించుకుని స్పూను తేనెతో కలిపి ప్రతిరోజు పరగడుపున ఆ మిశ్రమాన్ని తీసుకుంటే అది అద్బుతమైన శృంగార టానిక్‌గా పని చేస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో వీర్యకణాల సమస్య తగ్గుతుంది. పడక గదిలో మంచి జోష్ వస్తుంది.