క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది.
ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు.
శరీర నొప్పులను వదిలించుకోవడానికి దీనిని తరచుగా తీసుకుంటారు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక గుణాలున్నాయి. దీని వినియోగం మెదడుకి కూడా పదును పెడుతుంది.