ఇంట్లో వాస్తు దోషముంటే నివారించండిలా...

మీ ఇల్లు వాస్తుకు విరుద్ధంగా ఉండి, ముఖద్వారంలో అపశృతి కలిగే అంశాలుంటే ముఖద్వారానికి కుడి లేదా ఎడమ భాగాలలో నల్లతులసి మొక్కను నాటండి. దీంతో వాస్తు విరుద్ధంగావున్న ఇంటికి విరగడౌతుందంటున్నారు వాస్తు నిపుణులు.

ఇంటికి ఎదురుగా వీధిపోటుంటే ప్రధానంగా దక్షిణం, పశ్చిమ ముఖాలు కలిగిన భవంతులకు ఇది చాలా విరుద్ధంగా పని చేస్తుంది. దీంతో వాస్తు దోషాన్ని నివారించాలంటే ఇంటికి ఆరు ఇంచిల అష్టకోణాలు కలిగిన అద్దాన్ని ఏర్పాటు చేయండి. దీంతో దోష నివారణ కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి