ఈ చిత్రాలు చూసి బాలికలతో పాటు వారి తల్లిదండ్రులు చూసి షాకయ్యారు. ఈ ఫోటోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. విచారణలో 11మంది అబ్బాయిలు ఈ చిత్రాలను రూపొందించారని తెలిసింది. ఆపై వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా షేర్ చేశారు.