రోజు 30శాతం బలగాలను మూడు రోజుల పాటు వెనక్కి పంపిస్తారు. భారత్ వైపు దళాలు ధ్యాన్‌చంద్ థాపా పోస్టు వద్ద ఉంటే చైనా బలగాలు ఫింగర్ ఎనిమిది వద్ద ఉంటాయి. ఇక మూడో దశలో చుషూల్, రజాంగ్‌లా వద్ద ఇరు పక్షాలు ఆక్రమించిన శిఖరాలు, ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సి ఉంది.