ఈ వార్త విన్న వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని పేర్కొన్నారు. ఓ పబ్లిక్ ఫిగర్‌గా... అతనికి తండ్రినైనందుకు సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరో వ్యక్తి గుండెపగిలిందని, ఆమె జేసీ తల్లి అని జాకీ వివరించారు.
ఇక, తండ్రిని కాబట్టి అతడి బాధ్యత నాకు ఎలానూ తప్పదు. మరొక్కసారి నా తరపున, జేసీ తరపున సమాజానికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను" అంటూ తన లేఖలో పేర్కొన్నారు.