AI-enabled education tablet
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో దేశీయంగా తయారు చేయబడిన ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. MediaTek India, CoRover.ai సహకారంతో VVDN టెక్నాలజీస్ రూపొందించిన ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో డిజిటల్ డివైడ్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోవడం ఒత్తిడి సమస్యలను పరిష్కరించడానికి మరమ్మతులు, అప్‌గ్రేడబిలిటీ ప్రత్యేక లక్షణాలతో దీనిని రూపొందించడం జరుగుతుంది. లాభాపేక్ష లేని ఎపిక్ ఫౌండేషన్ మంగళవారం భారతదేశంలో మొట్టమొదటిగా రూపొందించిన ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను రూపొందించింది.