గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీలు గత జనవరి నుంచి రెండు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలను తొలగించాయి.
ఇప్పటికే చాలా దేశాలు నిరుద్యోగంతో సతమతమవుతున్నాయని, దీంతో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిందన్నారు. ఈ స్థితిలో ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటాకు చెందిన 7000 మంది ఉద్యోగులను తొలగించనున్నామని, త్వరలోనే ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.