అన్నట్టుగానే మస్క్ 4.2 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు 5.7 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు టెస్లా వాటాలోని తన 5 మిలియన్ షేర్లను విరాళంగా ఇచ్చినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ పేర్కొంది.
ఇక ప్రపంచంలో అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటిని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ విరాళంను ఎలన్ మస్క్ ఏ సంస్థకు అందించారనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.