"ఇండియా" అనే పేరు బాగలేదా..?

FILE
"పిల్లలూ..! మీరు బాగా చదివి మన దేశానికి మంచిపేరు తెచ్చిపెట్టాలి.." అన్నాడు మాస్టారు

"ఎందుకు సర్..! ఇండియా అనే పేరు బాగాలేదా...?!" ఎదురు ప్రశ్నించాడు చంటీ.

వెబ్దునియా పై చదవండి