ఫ్రాన్స్ దేశం రోయిన్‌లోని ఓ బార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు ఫ్రాన్స్ అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెనువే తెలిపారు. ఆ వివరాలను పరిశీలిస్తే.. క్యూబా లిబ్రే బార్‌లో అర్థరాత్రి కొందరు యువతలు బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగి ఘోర ప్రమాదం సంభవించింది.