అంటే 9 అమ్మవారి సంఖ్య
♨️ ఇంకొక విషయం...ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం.