అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. అతడి చేతిలో ఓ కత్తి ఉంది. భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.. చివరకు ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడి చేశాడు. లొంగిపోవాల్సిందిగా భద్రతా సిబ్బంది హెచ్చరించినా అబూ పట్టించుకోలేదు. చివరకు పోలీసులు అతడిని కాల్చి చంపారు. అబూ చేతిలో గాయపడిన పోలీసు అధికారి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.