పిడుగల ధాటికి అత్యధికంగా బీహారు రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు పడి ప్రజలు మృతి చెందడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.