కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా కాబోయే అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు. తనలాంటి అత్తతో జాగ్రత్త అంటూ కాబోయే అల్లుడు అర్జున్ భల్లాను హెచ్చరించారు. 'మామగా ఓ క్రేజీ వ్యక్తిని ఎనుకున్నావ్.. కానీ అత్తనైన తనతోనూ జాగ్రత్తగా ఉండాలి' అంటూ మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టా పోస్టులో అల్లుడు అర్జున్‌ను సరదాగా హెచ్చరించారు.