Mizoram Assembly Election Result 2023 Live: మిజోరం అసెంబ్లీ ఫలితాల కోసం ఇక్కడ చూడండి

సోమవారం, 4 డిశెంబరు 2023 (07:09 IST)
Mizoram Assembly Election Result 2023 Live గత మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎం.ఎన్.ఎఫ్ విజయం సాధించింది. 2018లో ఎం.ఎన్.ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 9 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.
ఏ పార్టీ ముందంజలో వున్నదో చూడండి


5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కోసం దిగువున చూడండి
ప్రభుత్వ ఏర్పాటుకి ఏ పార్టీ మ్యాజిక్ నెంబరుకి దగ్గరవుతుందో చూడండి


ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ముందంజలో వున్నారో చూడండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు