Rajasthan Assembly Election Result 2023 Live గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించగా, భాజపా 73 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 27 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.