తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు స్థానాలతో పాటు మరో సీటును కూడా తన ఖాతాలో వేసుకోవడంతో మొత్తం మూడు సీట్లు దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రధాన పక్షమైన వైసీపీ ఏకగ్రీవంగా 1 సీటును సాధించుకుంది. ఇంకా జేడీయూ 2, ఆర్జేడీ 2, శివసేన 1 సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ 3 స్థానాలనూ కైవసం చేసుకుంది.