Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

సెల్వి

శుక్రవారం, 14 మార్చి 2025 (19:59 IST)
భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని నాలుగు పనుల గురించి చాణక్యులు తన నీతిశాస్త్రంలో పేర్కొని వున్నారు. అవేంటో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో తినకూడదు. ఇది మత్తుకు సమానం. ముందు భర్త ఆపై భార్య తినాలి. 
 
అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్లినా నదిలో దిగేటప్పుడు కూడా కలిసి స్నానమాచరించకూడదు. తామస పూజలో భార్యాభర్తలు కలిసి పాల్గొనకూడదు. 
 
భర్త మాత్రమే తామస పూజలో పాల్గొనాలి. ఈ పూజా సమయంలో మద్యపానం, మాంసం తీసుకోకూడదు. మహిళలు నిషేధిత ప్రాంతాలకు భర్తతో కలిసి భార్య వెళ్లకూడదు. ఇది ఇబ్బందులకు దారితీస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు