నా వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరు..

ఎ. కల్పన:
మీరు చవితి గురువారం వృషభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీరు ఉత్తరాభాద్ర మీనరాశి అని తెలియజేశారు. మీకు ఇచ్చిన తేదీకి పూర్వాభాద్ర వస్తుందని గమనించగలరు.

2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఆరోగ్యములో మెళకువ అవసరం. 2011 ఫిబ్రవరి నుంచి ఆగష్టులోపు మీకు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి