బ్రెజిల్ ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబోరో (26) అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబిరో (26) తొలుత స్టేడియంలో తీవ్ర అస్వస్థతకు లోనైన రిబిరోను స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.