నెక్లెస్ రోడ్డులోని రైల్ కోచ్ రెస్టారెంట్‌లో బిర్యానిలో బొద్దింకలు
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025
బిర్యాని తినడానికి తన ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్‌కి వెళ్ళిన విజయ్ అనే వ్యక్తి
సగం బిర్యాని తిన్న తర్వాత బయటపడ్డ బొద్దింక
రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్స్ pic.twitter.com/T4gjHScnIm