తానెప్పుడూ కేటీఆర్‌ను కలవలేదని.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదని తెలిపారు. అసలు ఆయన్ను కలవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ విషయాన్ని తాను కేటీఆర్‌ను కలిసి చెప్పాలని ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ కలవలేకపోయినా.. ఆయనకు కాల్ చేసి అయినా ఈ విషయం చెప్పాలనుందని ఆమె తెలిపారు. ఇకపై తనను దివ్వెల మాధురి అని పిలవొద్దని.. దువ్వాడ మాధురి అని పిలవాలన్నారు.