చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

ఠాగూర్

ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:43 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ బిర్యానీలో చిన్నపాటి కప్ప వచ్చింద. దీన్ని చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిర్యానీలో కప్ప వచ్చిన విషయంపై మెస్ ఇన్‍‌చార్జికి ఫిర్యాదు చేసినా చేసి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. పైగా, బిర్యానీలో వచ్చిన కప్పను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు