కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు.