మల్లికా శెరావత్ ఎన్నో సినిమాల్లో బోల్డ్‌గా కనిపించి ఉండవచ్చు. కానీ న్యూడ్ సీన్‌లో నటించేంత ధైర్యం మాత్రం ఆమెకు లేకపోయింది. అయితే మల్లిక నటిస్తున్న హాలీవుడ్ చిత్రం హిస్‌లో నాగిని అవతారంలో కనిపించే రెండు సన్నివేశాల్లో ఆమె నగ్నంగా కనిపించాల్సి వచ్చింది.