గేమ్ ఛేంజర్ అనేది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇటీవలే థ్రిల్లర్ అంశాలతో కూడిన సన్నివేశాలను తెరకెక్కించారు. పోస్టర్లో కూడా బూత్ బంగ్లా వైపు కదులుతున్న ఫొటోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించాడు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి బొనాంజాగా పాటను రిలీజ్ చేస్తున్నారు.