రజనీకాంత్ కొత్త ఛిత్రం కూలీ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ మరియు ఇతర తారాగణం ఉన్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ ఈ సంవత్సరంలో భారీ చిత్రాలలో ఒకటి. కాగా, మేకర్స్ ఒక ప్రత్యేక పాట కోసం పూజా హెగ్డేని తీసుకున్నారు.