ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఖాళీ సమయం లభించడంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకునే పనిలో రష్మిక బిజీగా ఉందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.