తెల్లపిల్ల తమన్నా రూ.2కోట్ల విలువైన ఆ రింగ్‌ను గిఫ్ట్‌గా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా.. అది డైమండ్ ఉంగరం కాదని.. ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌తో ఫొటో షూట్ చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది.