కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యూ-టర్న్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ దర్శకుడు పవన్ కుమారే షూట్ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపిస్తున్నాడని.. రాహుల్ రవిచంద్రన్ సమంత బాయ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.