అంతేకాదు.. దాంతో పాటు రూ.25 లక్షల పారితోషికం కూడా ఇస్తామని సినీ మేకర్స్ ఒప్పుకోవడంతో ఐటమ్ సాంగ్ చేసేందుకు అనసూయ నో చెప్పలేకపోయింది. అంతేకాదు.. షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తైనా.. రీషూట్ కోసం మళ్లీ కాల్షీట్లను అడ్జెస్ట్ చేసేసిందట. దీంతో అనసూయపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయట.
విన్నర్ మూడో పాట విడుదలైనా.. అందులో అనసూయ ఫోటోలను మాత్రమే పెట్టారు. అమ్మడు వేసిన చిందులను లైవ్‌గా పెట్టలేదు. దీంతో సూయ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే పాటకు క్రేజ్ లభించాలనే ఉద్దేశంతో అనసూయ ఫోటోల్ని పెట్టడంతో సరిపెట్టామని తప్పకుండా ఈ పాటలో అనసూయ డ్యాన్స్‌కు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు. కానీ బుద్ధుడి విగ్రహం ముందు ఐటమ్ సాంగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విన్నర్ ఐటమ్ సాంగ్‌కు కష్టాలు తప్పవని సినీ రిం