రెండు తెలుగు రాష్ట్రాలలో క్రియేటివ్ పీపుల్స్‌ను బయటపెట్టాలనే కె.ఆర్.ఆర్. వర్క్స్ ప్రారంభమైంది. సామాన్యుడిని సెలబ్రిటీని చేయడానికి సిద్దమయ్యారు. అందుకే సామాన్యులు తాము చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌ను, షాట్ స్టోరీస్‌ను వెబ్ సిరీస్‌ను, యాక్టింగ్ స్కిల్స్‌ను ఏవైనా వుంటే కె.ఆర్.ఆర్. స్టూడియోస్ 7799 అనే జీమెయిల్‌కు పంపండి అని కోరారు.