ఈ చిత్రం ట్రైలర్ గత నెలలో రిలీజ్ కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌గా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుదల ఆలస్యమవుతుందని పుకార్లు వస్తున్నాయి.
తలైవితో బాలీవుడ్ బాక్సాపీస్‌కు ఎనర్జీ వస్తుందన్నారు. తలైవి విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ విజయ్ తెరకెక్కించారు.