ఇందులో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయనున్నారు.