Manchu Manoj and Mohan Babu
తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది.