ఇదిలా ఉంటే.. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని, అందుకు చట్ట సభలు కూడా అతీతం కాదంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు గాను నటి శ్రీరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన నిరసనలకు మద్దతిస్తున్న ఉస్మానియా వర్శిటీ జేఏసీ ఛైర్మన్‌తో పాటు ప్రతీ విద్యార్థికీ శ్రీరెడ్డి కృతజ్ఞతలు చెప్పింది.