Harish Kalyan, Ivana, Nadia
కుటుంబంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండాలనేం లేదు.. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. దీని వల్ల మనస్పర్దలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాలను మనం విడిచి పెట్టలేం. ముఖ్యంగా కొత్త పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి, అమ్మాయిలకు మనసులో తెలియని భయాలు ఎన్నో ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా మనసుకి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి భయపడుతుంది.