సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,