ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్ప గారికి, అక్కడ డాక్టర్స్ కు సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అంటూ వ్యాఖ్యానించారు.