దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.350 కోట్ల వరకు షేర్ రావాలి. అలా వస్తేనే సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. బాహుబలి సినిమాల మాదిరి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. సినిమాకు లాభాలు రావడం పెద్ద విషయమేమీ కాదు. ఒకవేళ ప్రతికూలంగా టాక్ వస్తేనే ఎలా అన్నది ఆలోచించాలి.