ఒక ఫొటోలో సమంత చైతూను హగ్ చేసుకొని మంచి రొమాంటిక్ కిస్ ఇచ్చినట్లు ఉంది. ఆ ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని సమంత క్యాప్షన్ ఇచ్చిన విధానం నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. ఇక మరో ఫొటోలో చైతు తమ్ముడు అఖిల్‌తో గంతులేస్తూ కనిపిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.