అతని మాటలకు తన షాకయ్యాననీ, సినిమా అవకాశాల కోసం వెళ్లేవారిని ఇబ్బంది పెడతారని విన్నాను కానీ, ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఐతే వెంటనే తేరుకుని, హీరోకి అవకాశం ఇవ్వాలంటే హీరోతో కూడా పడుకుంటావా అని అడిగాను. దీంతో ఆ నిర్మాతకు కోపమొచ్చింది. నీకు సినిమా అవకాశం లేదు పో అంటూ గట్టిగా అరిచి పంపేశాడు.
అంతే కాదు అస్సలు సినిమా అవకాశాలే రాకుండా చేస్తానన్నాడు. కానీ నేను బయటకు వచ్చి నా ప్రయత్నం నేను చేశాను. ఏదైనా సరే ప్రయత్నిస్తే సాధించవచ్చని నమ్మకం చాలామందిలో ఉంటుంది..అది నాలో ఉంది. అందుకే నేను హీరోయిన్ అయ్యాను. ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నానంటోంది శ్రుతి. త్వరలోనే ఆ ప్రొడ్యూసర్ పేరు కూడా చెబుతానంటోంది.